ఈవీ మహేశ్వర్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నం | people attempt to attack ysr congress leader ev maheswar reddty house | Sakshi
Sakshi News home page

ఈవీ మహేశ్వర్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నం

Published Thu, May 8 2014 11:11 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

people attempt to attack ysr congress leader ev maheswar reddty house

కాజీపేట : వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఈవీ మహేశ్వర్ రెడ్డి నివాసంపై దాడికి యత్నం జరిగింది.  అయిదు ట్రాక్టర్లతో వచ్చిన వ్యక్తులు దాడికి యత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement