హైదరాబాద్: పొగమంచు ప్రభావం విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి.
ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం వెళ్లాల్సిన విమానాలు గంట నుంచి 5 గంటల వరకు ఆలస్యంగా బయల్దేరనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఉత్తర భారతదేశంలో పొగమంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. విమానాలతో పాటు రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నాయి.
శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు ఆలస్యం
Published Wed, Dec 24 2014 6:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement
Advertisement