చేపల చెరువులో విషం | poison in pond, fishes die | Sakshi
Sakshi News home page

చేపల చెరువులో విషం

Published Thu, Oct 8 2015 3:17 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

poison in pond, fishes die

వంగర (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరపాడు గ్రామంలోని బారికబంద చెరువులో గుర్తుతెలియని దుండగులు విషం కలిపారు. దీంతో గురువారం చెరువులో ఉన్న చేపలు మృత్యువాతపడ్డాయి.  సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్న స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement