
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మురళీనగర్ కంచరపాలెం వద్ద ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు యువతులు, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5300 నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment