రికార్డింగ్ డాన్సులు అడ్డుకున్న పోలీసులు | Police raid on Haripuram recording dances | Sakshi
Sakshi News home page

రికార్డింగ్ డాన్సులు అడ్డుకున్న పోలీసులు

Published Thu, Nov 13 2014 8:27 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police raid on Haripuram recording dances

విశాఖ : విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపురంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రామ దేవత సంబరాల్లో భాగంగా గ్రామస్తులు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రికార్డింగ్ డాన్సులకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement