హైదరాబాద్ : ఎల్బీనగర్లో సితారా హోటల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా పేకాడుతున్న 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, లక్షా 50వేలు నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్బీనగర్లో సితార హోటల్‌పై పోలీసుల దాడులు
Published Thu, Oct 31 2013 8:39 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement