25 జిలెటిన్ బాక్సులు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ | Police recover 25 gelatin sticks found at home | Sakshi
Sakshi News home page

25 జిలెటిన్ బాక్సులు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

Published Thu, Dec 18 2014 8:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

Police recover 25 gelatin sticks found at home

తిరుపతి: నగరి మండలం రామాపురంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఓ ఇంట్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన  25 జిలెటిన్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement