నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత | Police seized Illegal Ganja worth Rs.10 lakhs at Narsipatnam | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత

Published Sun, Jul 20 2014 12:36 PM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM

Police seized Illegal Ganja worth Rs.10 lakhs at Narsipatnam

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement