పోలీసు స్టిక్కర్.. జీపులో లిక్కర్ | police Sticker Jeep in liquor | Sakshi
Sakshi News home page

పోలీసు స్టిక్కర్.. జీపులో లిక్కర్

Published Wed, Jan 1 2014 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

police Sticker Jeep in liquor

సామర్లకోట, న్యూస్‌లైన్ : పోలీసు స్టిక్కర్ ఉన్న జీపులో మ ద్యం షాపులకు సరకు సరఫరా చేయడం పలువురిని విస్మయపరి చింది. ప్రత్యేక వా హనంలో మద్యం రవాణా చేయాల్సి ఉండగా, పోలీసు స్టిక్కర్ ఉన్న జీపు ను వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్‌ను వివరణ కోరగా, మద్యం షాపుల యజమానులకు చెందిన జీపును ఇటీవల కోడిపందాల దాడుల కో సం వినియోగించినట్టు చెప్పారు. ఆ సమయంలో పోలీసు స్టిక్కర్‌ను అంటించినట్టు తెలిపారు. ఈ విషయం గుప్పుమనడంతో  జీపు స్టిక్కరును పోలీ సులు తొలగిం చారు. ఈ విష యం సర్వత్రా చర్చనీయాంశ మైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement