ఎస్సైల బదిలీలు
Published Wed, Aug 28 2013 6:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
వరంగల్‌క్రైం : వరంగల్ జిల్లాలో భారీఎత్తున ఎస్సైల బదిలీలు జరిగాయి. అర్బన్, రూరల్‌లో కలిపి 30 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ మంగళవారం డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు ఉత్తర్వులు జారీచేశారు. ఎస్సైల బదిలీలను నాలుగు కేట గిరీలుగా విభజించారు. ఇందులో అర్బన్-అర్బన్, రూరల్-రూరల్, అర్బన్-రూరల్, రూరల్-అర్బన్ కింది బదిలీలు జరిగారుు.
వరంగల్ రూరల్ - వరంగల్ అర్బన్...
ఎస్సై పేరు- ప్రస్తుత స్థానం -బదిలీ స్థానం
పి.రమేశ్- ములుగు- పర్వతగిరి
పి.దయాకర్- వెకెన్సీ రిజర్వ్‌డ్(వీఆర్)- హసన్‌పర్తి
వై.సంజీవరావు ఏటూరునాగారం హన్మకొండ
సీహెచ్.శ్రీనివాస్- డీటీసీ(మడికొండ)- ఇంతెజార్‌గంజ్
వై.యాకయ్య -నర్సంపేట- సుబేదారి
వరంగల్ -అర్బన్ - రూరల్
ఆర్.వెంకటేశ్వర్లు- సంగెం- తొర్రూరు
వి.చంద్రయ్య- సుబేదారి- డీఈఆర్‌బీ
డి.మల్లేశం- ఘన్‌పూర్- చెన్నారావుపేట
వరంగల్ రూరల్ - రూరల్
ఎం.కరుణాకర్ సిరోలు నెల్లికుదురు
జె.వెంకటరమణ నెల్లికుదురు మరిపెడ
ఎంఎ.రహమాన్ మరిపెడ కేసముద్రం
యాసిన్ జనగామ వెంకటాపూర్
ఎ.కోటేశ్వర్‌రావు- తొర్రూరు- జన గామ
నర్సింగారావు -తొర్రూరు అటాచ్‌డ్ -తొర్రూరు
ఎ.సాంబయ్య డిఎస్‌బి సిరోల్
కె.సూర్యప్రసాద్ - కురవి- చేర్యాల
ఆర్.బాబులాల్ చేర్యాల దుగ్గొండి
ఎండి.మస్తాన్‌మియా- దుగ్గొండికురవి
పి.ఉపేందర్- చేర్యాల -నర్సంపేట
జైపాల్‌రెడ్డి- చెన్నారావుపేట- డీటీసీ
వరంగల్ -అర్బన్ నుంచి -అర్బన్‌కు...
వై.కృష్ణకుమార్ హనస్‌పర్తి -సంగెం
బి.వెంకట్రావ్- వర్ధన్నపేట -కాజీపేట
ఎ.రాఘవేందర్ --మడికొండ --రాయపర్తి
రంజిత్‌కుమార్- రాయపర్తి- మిల్స్‌కాలనీ
విశ్వేశ్వర్- గీసుకొండ- వర్ధన్నపేట
రవికిరణ్- కేయూసీ- గీసుకొండ
బి.రమేశ్- పర్వతగిరి- సుబేదారి
ఎం.శ్రీనివాస్- సుబేదారి- ఘన్‌పూర్
ఎం.తాజోద్దీన్- మట్టెవాడ- హన్మకొండ
పి.రమేశ్‌బాబు- ఇంతెజార్‌గంజ్ -డీసీఆర్‌బీ-అర్బన్
Advertisement
Advertisement