పొరబాటైంది.. మన్నించండి | Porabataindi apologies .. | Sakshi
Sakshi News home page

పొరబాటైంది.. మన్నించండి

Published Wed, Apr 13 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

Porabataindi apologies ..

శ్రీకాళహస్తి : ‘పొరబాటైపోరుుంది, ధర్మకర్తల వుండలి సభ్యులు వున్నించాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ శ్రీకాళహస్తీశ్వరాలయ ఎంప్లారుుస్ యుూనియున్ అధ్యక్షుడు శివప్రసాద్‌శర్మ,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తావుు ఈ నెల తొమ్మిదో తేదీ చేసిన ప్రకటనకు చింతిస్తున్నావుని తెలిపారు. ఆలయు పరిపాలనలో ధర్మకర్తల వుండలి సభ్యులు జోక్యం చేసుకోవచ్చని, నిర్ణయూధికారులు పాలకవుండలికే ఉన్నాయుని పేర్కొన్నారు.


ఇకపై ఆలయూభివృద్ధికి ధర్మకర్తల వుండలికి  స్నేహపూర్వకంగా సహకరిస్తావుని తెలిపారు. ఆలయుంలో ప్రశాంతమైన వాతావరణంలో పనిచేస్తావుని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆలయు ధర్మకర్తల వుండలి చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు,సభ్యులను వారితోపాటు కొందరు ఉద్యోగులు కలసి త మ అభిప్రాయాన్ని తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement