పొరబాటైంది.. మన్నించండి
శ్రీకాళహస్తి : ‘పొరబాటైపోరుుంది, ధర్మకర్తల వుండలి సభ్యులు వున్నించాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ శ్రీకాళహస్తీశ్వరాలయ ఎంప్లారుుస్ యుూనియున్ అధ్యక్షుడు శివప్రసాద్శర్మ,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తావుు ఈ నెల తొమ్మిదో తేదీ చేసిన ప్రకటనకు చింతిస్తున్నావుని తెలిపారు. ఆలయు పరిపాలనలో ధర్మకర్తల వుండలి సభ్యులు జోక్యం చేసుకోవచ్చని, నిర్ణయూధికారులు పాలకవుండలికే ఉన్నాయుని పేర్కొన్నారు.
ఇకపై ఆలయూభివృద్ధికి ధర్మకర్తల వుండలికి స్నేహపూర్వకంగా సహకరిస్తావుని తెలిపారు. ఆలయుంలో ప్రశాంతమైన వాతావరణంలో పనిచేస్తావుని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆలయు ధర్మకర్తల వుండలి చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు,సభ్యులను వారితోపాటు కొందరు ఉద్యోగులు కలసి త మ అభిప్రాయాన్ని తెలియజేశారు.