ఈ నెల 21 నుంచి ప్రజా గర్జన: చంద్రబాబు | praja garjana to start from 21st november, says chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఈ నెల 21 నుంచి ప్రజా గర్జన: చంద్రబాబు

Published Tue, Nov 19 2013 7:55 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

praja garjana to start from 21st november, says chandrababu naidu

చిత్తూరు: ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రను ఆరంభిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతి నుంచి తన యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు మంగళవారం బాబు మీడియాకు తెలిపారు. ఈ యాత్రలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, వైఎస్ఆర్ సీపీలను ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

 

 ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ వైఖరికి ఇదే నిదర్శమన్నారు. రాష్ట్ర విభజన అనేది పారదర్శకంగా జరగాలని బాబు తెలిపారు. ఈ మెయిల్స్ ద్వార విభజన చేస్తామంటే కుదరే పని కాదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement