ప్రతిభా భారతికి తీవ్ర అనారోగ్యం | Pratibha Bharati Suffering From Heart Stroke In Visakhapatnam | Sakshi

Published Fri, Oct 26 2018 12:17 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

Pratibha Bharati Suffering From Heart Stroke In Visakhapatnam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ తొలి మహిళా స్పీకర్‌, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పినాకిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్‌ పున్నయ్య (92) ను చూసేందుకు ఆమె శుక్రవారం విశాఖపట్నం వచ్చారు. ఈ క్రమంలోనే  ఆమెకు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది. ప్రతిభా భారతికి అత్యవసర చికిత్స అందిస్తున్నామనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement