ప్రశ్నాపత్రం లీక్‌.. జీరాక్స్‌ షాపులో లభ్యం | Question Paper Leaked in SVS Degree College in Kirlampudi | Sakshi

ప్రశ్నాపత్రం లీక్‌.. జీరాక్స్‌ షాపులో లభ్యం

May 14 2019 12:54 PM | Updated on May 14 2019 2:29 PM

Question Paper Leaked in SVS Degree College in Kirlampudi - Sakshi

సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలోని ఎస్‌వీఎస్‌ డిగ్రీ కాళశాల సిబ్బంది నిర్వాకంతో ఏకంగా పరీక్షకు ముందే ఏకంగా ప్రశాపత్రం లీక్‌ కావడం కలకలం రేపుతోంది. గీతం యూనివర్సిటీ దూరవిద్య బీఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రశాపత్రం లీక్‌ అయింది. ఈ పరీక్ష మంగళవారం జరగాల్సి ఉండగా.. సమీపంలోని ఓ జీరాక్స్‌ సెంటర్‌లో ప్రశాపత్రం జీరాక్స్‌లు లభించడం తీవ్ర కలకలం రేపింది. ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో గుట్టుగా పేపర్‌ మార్చి ఎస్‌వీఎస్‌ డిగ్రీ కళాశాల పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement