రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Sun, Mar 13 2016 8:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

Red sandalwood seized in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేణుగోపాలపురం వద్ద అటవీశాఖ అధికారులు, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం  తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం తరలిస్తున్న ట్రాక్టర్ను వారు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎర్రచందనం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. మహిళను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement