రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sander smaggulers arrested in nellore distirict | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Wed, Aug 5 2015 9:33 AM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM

red sander smaggulers arrested in nellore distirict

నెల్లూరు(గూడూరు): నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీలు చేపట్టిన గూడూరు పోలీసులు ఎర్రచందనం అక్రమరవాణాను గుర్తించారు. పట్డుబడిన వారి నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement