ఇందూరు, న్యూస్‌లైన్:
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థా నిక సంస్థల రిజర్వేషన్‌లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్‌ల జాబితా ను (గెజిట్ నోటిఫికేషన్) వి డుదల చేశారు. అయితే మ హిళలకు జడ్పీటీసీ స్థానాల్లో 50 శాతం రిజర్వు కాగా ఎం పీటీసీ స్థానాల్లో 50 శాతం కంటే ఎక్కువగా స్థానాలు కేటాయించారు. జిల్లాలో జ డ్పీటీసీ స్థానాలు 36 ఉండగా ఇందులో 18 స్థా నాలు, ఎంపీటీసీ స్థానాలు 583 ఉండగా ఇం దులో 297 స్థానాలు మహిళలకు రిజర్వు అ య్యాయి. మహిళలకు స్థానాలు ఎక్కువగా ఉ న్నందున ఈసారి జడ్పీ చైర్మన్ పీఠం కూడా మహిళలకే రిజర్వు కావచ్చని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఖరారైన రిజర్వేషన్లు
Published Fri, Mar 7 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement