గాజువాక బీహెచ్‌ఈఎల్‌లో ప్రమాదం | risk in bhel factory in gajuwaka | Sakshi
Sakshi News home page

గాజువాక బీహెచ్‌ఈఎల్‌లో ప్రమాదం

Published Thu, Jun 4 2015 6:59 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

risk in bhel factory in gajuwaka

గాజువాక (విశాఖపట్నం): గాజువాకలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) లో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీహెచ్‌ఈఎల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. హెచ్‌పీవీపీ విభాగంలో ట్యాంకర్ ప్లేట్లు అమరుస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement