గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.
నెల్లూరు: గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రహ్మణకాక గ్రామంలోని సాయిబాబా, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ ప్రారంభించారు.
(జలదంకి)