విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ | Robbery on visakhapatnam - mumbai LTT super fast express | Sakshi
Sakshi News home page

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

Published Tue, Nov 11 2014 10:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

విజయవాడ : విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దుండగులు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏ1 బోగీలో క్లోరోఫామ్ చల్లి మహిళల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం విజయవాడ సమీపంలో చైన్ లాగి దుండగులు పరారయ్యారు. బాధితులు కాజీపేట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement