ఆర్టీసీ ఉచిత బస్సులు తిరిగే రూట్లు | rtc free bus route for godavari pushkaras | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉచిత బస్సులు తిరిగే రూట్లు

Published Mon, Jul 13 2015 10:04 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

rtc free bus route for godavari pushkaras

గోదావరి పుష్కరాల ముహూర్తం సమీపించింది. మరో 24 గంటల్లో పుష్కర పండగ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర రాజధాని రాజమహేంద్రి పుష్కర పండుగకు ముస్తాబైంది. రోజూ లక్షలాది మంది భక్తులు రాజమండ్రి తరలిరానున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల వివరాలు..

రూట్ నం. 1
అప్: జెమినీ గ్రౌండ్స్-వీఎల్ పురం జంక్షన్-తిలక్‌రోడ్డు, జేఎన్ రోడ్డు-ఎన్‌హెచ్16 -మోరంపూడి-హుకుంపేట-బొమ్మూరు-వేమగిరి-కాటన్ విగ్రహం-ధవళేశ్వరం-ఐఎల్‌టీడీ-రైల్వే గూడ్స్ షెడ్.
డౌన్: రైల్వే గూడ్స్ షెడ్, ఐఎల్‌టీడీ-బాలాజీపేట-బొమ్మూరు జంక్షన్ మోరంపూడి జంక్షన్-జెమినీ గ్రౌండ్.

రూట్ నం. 2
అప్: ఈస్ట్ రైల్వే గేటు-ఆర్‌కే సైట్-జన్మభూమి రోడ్డు-షెల్టాన్ హోటల్-శీలం నూకరాజు కాంప్లెక్స్-మెడ్‌ప్లస్-ప్రకాశ్‌నగరం రౌండ్ పార్కు-టీటీడీ-ఎస్‌కేవీటీ.
డౌన్: ఆర్ట్స్ కాలేజీ-జీఎన్‌టీ రోడ్డు-లాలాచెరువు-మోరంపూడి-హుకుంపేట-ఆదర్శనగర్-ఈస్ట్ రైల్వేగేటు-రామకృష్ణ సైట్.

రూట్ నం. 3
అప్: జెమినీ గ్రౌండ్- వీఎల్‌పురం జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్-షెల్టాన్-శీలం నూకరాజు కాంప్లెక్స్-మెడ్‌ప్లస్-ప్రకాశంనగరం రౌండ్‌పార్కు-టీటీడీ-ఎస్‌కేవీటీ.
డౌన్: ఎస్‌కేవీటీ-షాడే గర్‌‌ల్సస్కూల్-ఆర్ట్స్ కాలేజీ-జీఎన్‌టీ రోడ్డు, లాలాచెరువు జంక్షన్-మోరంపూడి జంక్షన్- జెమినీ గ్రౌండ్.

రూట్ నం. 4
అప్: గామన్ బ్రిడ్జి డౌన్- సీతానగరం రోడ్డు-తిరుమల స్కూల్-కంటిపూడి
సర్వారాయుడు సైట్-కాతేరు-మల్లయ్యపేట- లూథర్‌గిరి.
డౌన్: లూథర్‌గిరి-మల్లయ్యపేట-తిరుమల స్కూలు-సీతానగరం రోడ్డు-గామన్ బ్రిడ్జిడౌన్.

రూట్ నం. 5
అప్: ఆర్‌ఎస్‌ఆర్ సైటు-గామన్ బ్రిడ్జి డౌన్- కొంతమూరు-శానిటోరియం-క్వారీమార్కెట్ జంక్షన్-రాజా థియేటర్ ఎదురు రోడ్డు- ముత్తూట్ ఫైనాన్స్-మున్సిపల్ కాలనీ-లూథర్‌గిరి.
డౌన్: లూథర్‌గిరి-మల్లయ్యపేట-ఆనందనగర్-క్వారీ శివాలయం-క్వారీ జంక్షన్-శానిటోరియం-ఆర్‌ఎస్‌ఆర్ సైట్.

రూట్ నం. 6
అప్: హెచ్‌బీ కాలనీ-చాముండేశ్వరి నగర్-క్వారీ రోడ్డు-క్వారీ జంక్షన్-రాజా థియేటర్ ఎదురు రోడ్డు-ముత్తూట్ ఫైనాన్స్-మున్సిపల్ కాలనీ-లూథర్‌గిరి.
డౌన్: లూథర్‌గిరి-మల్లయ్యపేట-ఆనందనగర్-క్వారీ జంక్షన్-లాలాచెరువు-హెచ్‌బీ కాలనీ.

రూట్ నం. 7
అప్: హెచ్‌బీ కాలనీ-ఆటోనగర్-దివాన్‌చెరువు-ఏపీ పేపర్‌మిల్లు-డీవీవీరాజు ఎన్‌క్లేవ్-లాలాచెరువు-జీఎన్‌టీ రోడ్డు-ఎస్‌కేవీటీ.
డౌన్: షాడే స్కూల్-జీఎన్‌టీ రోడ్డు-లాలాచెరువు-హెచ్‌బీ కాలనీ.

రూట్ నం. 8
అప్: హెచ్‌బీ కాలనీ-ఎన్‌హెచ్-16-లాలాచెరువు జంక్షన్-హూందాయ్-డీపీఓ జంక్షన్- ఏవీ అప్పారావు రోడ్డు-రామాలయం జంక్షన్-స్పెన్సర్స్ ఫ్రంట్ రోడ్డు-ట్రిప్స్ స్కూల్ కుడివైపు రోడ్డు-టీటీడీ రోడ్డు-ఎస్‌కేవీటీ స్కూల్.
డౌన్: ఎస్‌కేవీటీ స్కూల్-ఆర్ట్స్ కాలేజీ-జీఎన్‌టీ రోడ్డు-లాలాచెరువు జంక్షన్-హెచ్‌బీ కాలనీ.

రూట్ నం. 9
అప్: జెమినీ గ్రౌండ్స్-వీఎల్‌పురం జంక్షన్-తిలక్ రోడ్డు-జేఎన్‌రోడ్డు జంక్షన్-ఎన్‌హెచ్16- ఏవీ అప్పారావు రోడ్డు-రామాలయం జంక్షన్-స్పెన్సర్స్ ఎదురు రోడ్డు-ట్రిప్స్ స్కూల్ కుడివైపు రోడ్డు-టీటీడీ రోడ్డు-ఎస్‌కేవీటీ.
డౌన్: ఎస్‌కేవీటీ-ఆర్ట్స్ కాలేజీ-లాలాచెరువు-ఎన్‌హెచ్16-మోరంపూడి జంక్షన్-జెమినీ గ్రౌండ్స్.

రూట్ నం.10
అప్: ఆర్‌ఎస్‌ఆర్ సైట్ ర్యాంప్ అప్-నార్త్‌సైట్(గామన్ బ్రిడ్జి)-యూ టర్న్ సౌత్‌సైడ్(గామన్ బ్రిడ్జి)-ర్యాంపు డౌన్-కొంతమూరు-శానిటోరియం-క్వారీ శివాలయం- క్వారీ-మున్సిపల్ కాలనీ గ్రౌండ్-లూథర్‌గిరి.
డౌన్: లూథర్‌గిరి-మల్లయ్యపేట-ఆనందనగర్-క్వారీ-కొంతమూరు-శానిటోరియం-ఆర్‌ఎస్‌ఆర్ సైట్-గామన్ బ్రిడ్జి-కొంతమూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement