తెలంగాణ రావాలని కేసీఆర్కు లేదు: రుద్రరాజు | Rudraraju Padmaraju takes on KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ రావాలని కేసీఆర్కు లేదు: రుద్రరాజు

Published Sat, Aug 10 2013 2:54 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Rudraraju Padmaraju takes on KCR

హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తెలంగాణ రావాలని లేదని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కెసిఆర్ వ్యాఖ్యలు సీమాంధ్రులను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలన్నదే  కేసీఆర్ కోరిక అని పద్మరాజు విమర్శించారు. కేసీఆర్ వైఖరి వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని  ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement