కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు సబ్బం హరి, సాయి ప్రతాప్ తమ రాజీనామా లేఖలను లోక్సభ జనరల్ సెక్రెటరీకి అందజేశారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు సబ్బం హరి, సాయి ప్రతాప్ తమ రాజీనామా లేఖలను లోక్సభ జనరల్ సెక్రెటరీకి అందజేశారు. అనంతరం సాయిప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలోచన లేకుండా చేసిందన్నారు.
ప్రజా ఉద్యమం ద్వారానే తాము కూడా సమైక్యాంధ్ర కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ అంశాల ద్వారానే విభజనను ఆపాలన్నారు.