విజయవాడ (భవానీపురం): అమరావతి సదావర్తి సత్రం భూముల వేలంలో రూ.2వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. విజయవాడలోని ఆ పార్టీ నగర కార్యాలయంలో నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు దాదాపు రూ.2వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు.
పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఈఓ శ్రీనివాసరెడ్డి హస్తం ఉందన్నారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
‘సదావర్తి స్కాం విలువ రూ.2 వేల కోట్లు’
Published Thu, Jun 23 2016 2:05 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement