
ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు ఇసుక క్వారీపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.