వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సర్వేపల్లి జయంతి | sarvepalli radhakrishnan's birth day celebration at ysrcp office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సర్వేపల్లి జయంతి

Published Fri, Sep 6 2013 2:29 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

sarvepalli radhakrishnan's birth day celebration at ysrcp office

సాక్షి, హైదరాబాద్: గురుపూజోత్సవం సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డి.ఎ. సోమయాజులు, పి.ఎన్.వి. ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, కె. శివకుమార్, డా.ప్రపుల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement