ఎయిర్‌ పోర్టు పరిధిలో 144 సెక్షన్‌ | Section 144 Imposed At Gannavaram Airport Area Till November 18 | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ పోర్టు పరిధిలో 144 సెక్షన్‌

Published Sat, Jul 27 2019 11:07 AM | Last Updated on Sat, Jul 27 2019 11:07 AM

Section 144 Imposed At Gannavaram Airport Area Till November 18 - Sakshi

సాక్షి, విజయవాడ: కమిషనరేట్‌ పరిధిలో గన్నవరం ఎయిర్‌పోర్టు ఏరియాలో శుక్రవారం నుంచి నవంబర్‌ 18వ తేదీ వరకు 55 రోజుల పాటు 144వ సెక్షన్‌ అమలులో ఉంటోందని నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏరియాలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమిగూడరాదని, కర్రలు రాళ్లు వంటి వాటిని పట్టుకుని తిరగరాదని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement