ఈనెల 30 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు | September 24 Koil Alwar Thirumanjanam At Tirumala | Sakshi
Sakshi News home page

ఈనెల 30 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు

Published Sat, Sep 21 2019 7:31 PM | Last Updated on Sat, Sep 21 2019 7:41 PM

September 24 Koil Alwar Thirumanjanam  At Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : ఈ నెల 29న తిరుమల తిరుపతి ఆలయంలో అంకురార్పణ అనంతరం 30వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆక్టోబర్‌ 8న చక్ర స్నానంతో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనం  నిర్వహించనున్నారు.

వాటి పూర్తి వివరాలు

30-09-  2019      పెద్దశేషవాహనం    ధ్వజారోహణం(సా..5.23 నుండి 6 గం.ల మధ్య)
01-10-2019   చిన్నశేష వాహనం    హంస వాహనం
02-10-2019 సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం
03-10-2019    కల్పవృక్ష వాహనం స‌ర్వభూపాల వాహనం
04-10-2019  మోహినీ అవతారం గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)
05-10-2019  హనుమంత వాహనం స్వర్ణరథం, గజవాహనం (సా.4 నుండి 6 వరకు),
                                                                     .
06-10-2019

సూర్యప్రభ వాహనం

చంద్రప్రభ వాహనం
07-10-2019 రథోత్సవం (ఉ.7.00 గంటలకు) అశ్వ వాహనం
08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement