'గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి' | set p to special cell for girijans says mla eswari | Sakshi
Sakshi News home page

'గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి'

Published Mon, Jul 13 2015 12:15 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

set p to special cell for girijans says mla eswari

విశాఖపట్టణం: గోదావరి పుష్కరాల్లో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె కోరారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరాలకు గిరిజనులు పుష్కరాలకు రానున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement