లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ | Si arrested in bribe case | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ

Published Wed, Oct 22 2014 3:29 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

Si arrested in bribe case

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర ఎస్ఐ వీరాంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి వీరాంజనేయులు 5 వేల రూపాయలను లంచంగా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement