జడ్జి ఎదుటే ఎస్సై వీరంగం | SI hulchul in rajampet court | Sakshi
Sakshi News home page

జడ్జి ఎదుటే ఎస్సై వీరంగం

Published Thu, Nov 30 2017 3:59 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

SI hulchul in rajampet court

సాక్షి, కడప: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా రాజంపేట కోర్టులో జడ్డి ఎదుటే ఓ ఎస్సై వీరంగం సృష్టించాడు. ఎర్ర చందనం రవాణా కేసు ముద్దాయి పెద్ద రెడ్డయ్య గురువారం కోర్టులో స్వచ్చందంగా లొంగిపోయాడు. దీంతో అక్కడే ఉన్న చిట్వేలి ఎస్సై నాయక్‌ అతనిపై చేయిచేసుకున్నాడు. ఆగ్రహించిన న్యాయమూర్తి ఆ ఎస్సైను సాయంత్రం లోపల కోర్టులో హాజరు పరచాలని డీఎస్పీని ఆదేశించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement