జన్మభూమిలో చేయిచేసుకున్న ఎస్ఐ! | SI misbehaved in Janmabhoomi | Sakshi
Sakshi News home page

జన్మభూమిలో చేయిచేసుకున్న ఎస్ఐ!

Published Thu, Oct 9 2014 2:50 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో 'జన్మభూమి- మా ఊరు'  కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సమస్య, పింఛన్ల తొలగింపుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

దాంతో రాచర్ల ఎస్ఐ శ్రీనివాస్ గ్రామస్తులపై చేయి చేసుకున్నారు. గ్రామస్తులు వెంటనే  ధర్నాకు దిగారు. 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement