సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమభేరి మోగించనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీఓలు ఇచ్చిన అల్టిమేటంను సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఖాతరు చేయలేదు. ఈ నెల 12లోపు తమ పదవులను త్యజించేందుకు సుముఖత చూపలేదు. ఫలితం...ఉద్యోగులు సమ్మెకు దిగాల్సిన అనివార్యత ఏర్పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోనుంది.
సమ్మె బాటలో...
జిల్లాలో దాదాపు 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 7 వేల మంది ఎన్జీఓలు, 2 వేలమంది పంచాయతీరాజ్ సిబ్బంది, 2,200 మంది రెవెన్యూ సిబ్బంది, దాదాపు వెయ్యిమంది క్లాస్ ఫోర్ సిబ్బంది, 2,400 మంది ప్రభుత్వ డ్రైవర్లతోపాటు మున్సిపల్ ఉద్యోగులు, సాక్షి ప్రతినిధి, ఒంగోలుఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమభేరి మోగించనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీఓలు ఇచ్చిన అల్టిమేటంను సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఖాతరు చేయలేదు. ఈ నెల 12లోపు తమ పదవులను త్యజించేందుకు సుముఖత చూపలేదు. ఫలితం...ఉద్యోగులు సమ్మెకు దిగాల్సిన అనివార్యత ఏర్పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోనుంది.
సమ్మె బాటలో...
జిల్లాలో దాదాపు 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 7 వేల మంది ఎన్జీఓలు, 2 వేలమంది పంచాయతీరాజ్ సిబ్బంది, 2,200 మంది రెవెన్యూ సిబ్బంది, దాదాపు వెయ్యిమంది క్లాస్ ఫోర్ సిబ్బంది, 2,400 మంది ప్రభుత్వ డ్రైవర్లతోపాటు మున్సిపల్ ఉద్యోగులు,
సమ్మె సైరన్
Published Mon, Aug 12 2013 2:49 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement