'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు' | some people aggresive on developement centralization in ap says ramachandraiah | Sakshi
Sakshi News home page

'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'

Published Fri, Nov 6 2015 5:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'

'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అసమానతలపై ఆ ప్రాంత ప్రజలు రగిలి పోతున్నారని తెలిపారు.

ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలను సమీక్షించుకొని ..అభివృద్ధి వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement