ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య | son killed their parents in nalgonda district | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య

Published Tue, Mar 25 2014 9:35 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

son killed their parents in nalgonda district

నల్గొండ : నల్లగొండ జిల్లా దిండి మండలం వీరబోయినపల్లిలో దారుణ సంఘటన జరిగింది. తన ప్రేమ పెళ్లిని నిరాకరించారనే ఆగ్రహంతో తల్లిదండ్రులను కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా మద్యం మత్తులో అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement