
సాక్షి, తిరుమల : అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు సంతరించుకున్నాయి. ఇటీవల నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. కాగా సోమవారంతో బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆక్టోబర్ మాసంలో వచ్చే విశేష పర్వదినాలతో తిరుమల మరోసారి ముస్తాబవుతోంది. వాటి వివరాలు..
తేది | విశిష్టత |
అక్టోబరు 13 | పౌర్ణమి గరుడసేవ |
అక్టోబరు 21 | శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం |
అక్టోబరు 26 |
నరకచతుర్దశి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవ ఆరంభం |
అక్టోబరు 27 | దీపావళి ఆస్థానం, కేదారగౌరి వత్రము |
అక్టోబరు 30 | శ్రీ తిరుమలనంబి శాత్తుమొర |
అక్టోబరు 31 | నాగుల చవితి |
Comments
Please login to add a commentAdd a comment