ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం | sriramanavami celebrations in vontimitta | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం

Published Sat, Mar 28 2015 7:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, రాత్రి శ్రీరామ జయంతి, శేష వాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement