
పంట కాలువలో రాతి విగ్రహం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ర్యాంపు వద్దనున్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ
రాతి విగ్రహం చేసిన విధానాన్ని బట్టి చూస్తే సుమారు 100 ఏళ్లకు పైగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహానికి ఎడమ చేతిలో శంకు, కుడిచేతిలో కిందకు చూపుతున్నట్లుగా కత్తి ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వచ్చారు.