విషపు కాయలు తిని విద్యార్థులు అస్వస్తత | students feel un healthy with Poisonous fruits | Sakshi
Sakshi News home page

విషపు కాయలు తిని విద్యార్థులు అస్వస్తత

Published Thu, Jan 22 2015 12:36 PM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

students feel un healthy with Poisonous fruits

కర్నూలు : విషపు కాయాలు తిని నలుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.  పూజిత, ఫిరోజ్, మల్లమ్మ, కుందనలను విషపు కాయలు తిని అస్వస్థతకు లోను కావడంతో వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను పరిక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement