లారీని ఢీకొట్టిన టెంపో వాహనం.. | Students Injured in West Godavari Road Accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన టెంపో వాహనం..

Published Sun, Mar 4 2018 8:54 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Students Injured in West Godavari Road Accident

సాక్షి, పశ్చిమగోదావరి: ప్రయాణికులతో వెళ్తున్న టెంపో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు మైలవంర ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. విశాఖ నుంచి ఏలూరు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement