మహిళా పార్లమెంటు వద్ద విద్యార్థినుల ఆందోళన | students stage protest at national women parliment in amaravathi | Sakshi
Sakshi News home page

మహిళా పార్లమెంటు వద్ద విద్యార్థినుల ఆందోళన

Published Sun, Feb 12 2017 5:19 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

students stage protest at national women parliment in amaravathi

అమరావతి:
అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పార్టిస్పెషన్ సర్టిఫికెట్లు ఇవ్వటంలో వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టిస్పెషల్‌ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరంటూ మండిపడ్డారు.

పార్లమెంటరీ సదస్సు లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విద్యార్థినులు ఆగ్రహం వెలిబుచ్చారు.  సర్దిచెప్పటానికి ప్రయత్నించిన పోలీస్‌ కమిషనర్‌ సవాంగ్‌తో అర్దగంటకు పైగా విద్యార్థినులు వాదనకు దిగారు. సర్టిఫికెట్టు ఇచ్చేంత వరకు కదిలేది లేదని సభా ప్రాంగణంలోనే విద్యార్థినులు నిలబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement