'గాలి' కేసులో యాదగిరికి సుప్రీం బెయిల్!
Published Wed, Sep 24 2014 4:18 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం ముడుపులు చెల్లించారనే కేసులో రౌడీషీటర్ యాదగిరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
యాదగిరి కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఆరు వారాల్లోగా న్యాయమూర్తిని నియమించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును ఏడాదిలోగా కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఆరువారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Advertisement
Advertisement