తెలుగుదేశం పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థి బాలకృష్ణ యాదవ్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. పులివెందులకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి హత్యకేసులో బాలకృష్ణ యాదవ్ మూడో నిందితునిగా ఉన్నారు. ఇన్నాళ్లుగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
Published Sat, May 9 2015 5:10 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM