టీచర్ దాడితో కుప్పకూలిన విద్యార్థి | teacher attacks the student and injured | Sakshi
Sakshi News home page

టీచర్ దాడితో కుప్పకూలిన విద్యార్థి

Published Sat, Aug 22 2015 1:52 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

teacher attacks the student and injured

కృష్ణా: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ఎనిమిదో తరగతి బాలుణ్ని చితకబాదాడు. సుధాకర్ అనే ఉపాధ్యాయుడు హోంవర్క్ చేయలేదని ఆ విద్యార్థిపై ఆగ్రహంతో మెడపై కొట్టాడు. దీంతో ఆ బాలుడి నరాలు దెబ్బతినడంతో కాళ్లు, చేతులు పనిచేయలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement