టీచర్ ఘరానా మోసం | teacher IP in anantapur district | Sakshi
Sakshi News home page

టీచర్ ఘరానా మోసం

Published Fri, Apr 10 2015 8:12 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

teacher IP in anantapur district

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో రాంప్రసాద్ అనే ఉపాధ్యాయుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వ్యాపారంలో నష్టపోయానంటూ రూ. 2 కోట్లకు ఐపీ పెట్టాడు. దీంతో అతనికి అప్పుగా ఇచ్చిన బాధితులు ఆందోళన చేపట్టారు. అతడు ఘరానా మోసానికి పాల్పడ్డాడని, ఎలాంటి వ్యాపారం చేయలేదంటూ వారు నినదించారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement