టి.బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: అశోక్బాబు | Telangana Bill Must be Discussed in Assembly, says Ashok babu | Sakshi
Sakshi News home page

టి.బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: అశోక్బాబు

Published Wed, Jan 8 2014 1:01 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

టి.బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: అశోక్బాబు - Sakshi

టి.బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: అశోక్బాబు

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై గడువు లోపల చర్చ జరగాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు బుధవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. సభను సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా చర్చకు సహకరించాలని ఆయన శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సంక్రాతికి శాసనసభ్యుల ఇళ్లను మట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే మరోసారి ఉద్యమిస్తామన్నారు. తమ త్యాగాలను వృధా కానివ్వమని చెప్పారు. విభజన బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పమన్నారని తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement