వ్యాన్ బోల్తా పడి పదిమందికి గాయాలు | Ten injured as Van over turns | Sakshi
Sakshi News home page

వ్యాన్ బోల్తా పడి పదిమందికి గాయాలు

Published Tue, Jun 30 2015 4:23 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

Ten injured as Van over turns

మారేడుమిల్లి (తూర్పుగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి పదిమంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి మండలం భీమవరం గ్రామం సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement