ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్కేటింగ్ చేస్తూ నిధులు సేకరిస్తుందో ఓ చిన్నారి.
ప్రకాశం (ఒంగోలు): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్కేటింగ్ చేస్తూ నిధులు సేకరిస్తుందో ఓ చిన్నారి. అందులో భాగంగా తిరుపతి నుంచి బయలుదేరిన చిన్నారి అకుల ఏషా(10) గురువారం ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.