రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Tue, Feb 16 2016 3:39 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

The person killed in road accident

విశాఖ జిల్లా చోడవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భారీ లోడ్‌తో దేవరపల్లి వైపు వెళ్తోన్న ఇసుక లారీ, మోటార్ సైకిల్‌ను వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు నేమాల వెంకటరమణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement